¡Sorpréndeme!

AP CM YS Jagan Vizag Tour ఆసక్తికరంగా జగన్ పర్యటన.... టీడీపీ యువనేతల అరెస్టులు | #Visakhasteelplant

2021-02-17 8 Dailymotion

Ys jagan visakha tour: Andhra Pradesh Chief Minister YS Jagan Tour In Visakhapatnam Visakha steel plant privatisation Issue
#APCMYSJaganVizagTour
#Ysjaganvisakhatour
#Visakhasteelplantprivatisation
#APCMJagan
#Andhrapradeshgovernment
#APpanchayatelections
#Visakhapatnam
#JaganvisitsSaradaPeetham
#YSRCP
#TDP
#tdpleadersArrest
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ఆసక్తి రేపుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నే ధ్యంలో వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇంతలోనే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని టీడీపీ నేతలను కొంతమందిని అరెస్ట్ చేసారు